ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ''వేదాంతం రాఘవయ్య''. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి కథను సమకూర్చడంతో పాటు చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తుండడం విశేషం. దాదాపు రెండేళ్ల తర్వాత మరోసారి ఈ సినిమా ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు నటుడు సునీల్.