ఈ సినిమా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా కథకు స్పోర్ట్స్ డ్రామాగా పోలి ఉండటంతో..... తమ్ముడు సినిమా రేంజ్ లో తన బాక్సర్ మూవీ కూడా భారీ హిట్ నే అందుకుంటుందని భావిస్తున్నారట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మరి ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.