తాజాగా "అల్లుడు అదుర్స్" సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పాటలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై బజ్ క్రియేట్ అయ్యింది.