ఈ విధంగా చూసుకుంటే భవిష్యత్తులో మరింతమంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. మహేష్ పల్స్ తెలుసుకున్న నూతన దర్శకులు ఎలాగైనా తనతో సినిమా చేయాలని కొత్త కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. ఇది తెలుగు సినిమా పరిశ్రమకు ఒక శుభపరిణామమని చెప్పవచ్చు.