ఆమె నటించిన సినిమాలను గమనిస్తే... పోలీస్ హీరో కి జత కట్టిన ప్రతి సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందించింది. అలా పోలీస్ హీరో క్యారెక్టర్ ఉన్న సినిమాలు చూస్తే.. రవితేజతో బలుపు, హీరో సూర్య తో సింగం 3, 'రేసుగుర్రం'లో స్పెషల్ పోలీస్ గా నటించిన అల్లు అర్జున్ సరసన కూడా అమ్మడు ఆడి పాడింది.