దేవదాసు ఇచ్చిన బూస్ట్‌తో జర్నీని ఫుల్ స్పీడ్ తో నడుపుతున్నాడు. ఇప్పుడదే సంతోషాన్ని మనతో పంచుకున్నాడు ఈ ఎనర్జిటిక్ హీరో. తనకు దేవదాసు చిత్రం వంటి గొప్ప కథతో సినీ జీవితాన్ని ప్రసాదించిన దర్శకుడు వైవీఎస్ చౌదరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.