తాజాగా శ్రుతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.`పాత్రల ఎంపిక విషయంలో ఇప్పుడు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నా. నా స్నేహితుల్లో చాలా మంది పాతికేళ్లకు ముందే అమ్మలుగా మారారు.  నిజ జీవితంలో తల్లి అయినంత మాత్రాన, వెండితెరపై తల్లి పాత్రలో కనిపించినంత మాత్రాన కెరీర్‌కు వచ్చిన ముప్పేమీ లేదని పేర్కొంది..