ఈ చిత్ర అప్ డేట్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారేమోనని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి అభిమానులు కోరిక మేరకు సలార్ మూవీ అప్డేట్ విడుదల అవుతుందేమో చూడాలి. మరోవైపు ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా చిత్రీకరణ లో బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్.