పవన్ కళ్యాణ్  కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జులపాల జుట్టు, పంచె కట్టులో ఉన్న ఫొటో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.ఆ ఫొటోను చూసిన వారంతా ఇది మలయాళం మూవీ 'అయ్యప్పనుమ్ కోషియున్' రీమేక్‌కి సంబంధించిన గెటప్ అని అభిప్రాయపడుతున్నారు.