ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగా ఉందని మరోసారి కరోనా టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చిందని సమాచారం. అందులోనూ తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రామ్ చరణ్ ఫోటో ఒకటి ఆయన ఎంతో ఆరోగ్యంగానూ.. ఆనందంగానూ ఉన్నారు అని చెబుతోంది.