వయసులో చిన్నోడైనా ఆ పనిలో నిక్ గొప్పోడు. అయినా కాపురానికి వయసుతో పనేముంది?`` అంటూ టక్కున బోల్డ్ సమాధానం ఇవ్వడంతో హోస్ట్ తో పాటు వీక్షకులు కూడా అవాక్కయ్యారు. అమెరికా కోడలు ప్రియాంక చోప్రా నిక్ పై ఇంత హాట్ కామెంట్ చేయడంతో కొందరు ఇదేంటబ్బా అని ఆశ్చర్య పోతుంటే..... మరికొందరు మనసులో ఉన్న మాట ఏదైనా సరే నిర్మొహమాటంగా బయటకు చెప్పే ప్రియాంక గ్రేట్ అంటున్నారు.