ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న ఏకైక పాన్ ఇండియా హీరో ప్రభాస్.. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ క్రేజ్ కోసం టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్ తర్వాత అయితే ఆ రేంజ్ కి త్వరగా చేరుకునే హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్న టాక్ వినిపిస్తోంది.