ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో, ఆచార్య సినిమాలో చెర్రీ సరసన బిజీగా ఉంది. తాజాగా ఈ భామ.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో కథానాయకిగా చేస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో బిజీ అవ్వాలని ఆశ పడుతోంది ఈ అందాల బొమ్మ. ఈ చిత్రంతో బీ టౌన్లో కూడా తన సత్తా చూపెట్టాలని చూస్తోంది.