క్రాక్ సినిమాకి థియేటర్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ క్రాక్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇతని ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు నిర్మాత, 'మాస్టర్' మూవీ డిస్ట్రిబ్యూటర్ మహేష్ కోనేరు. ఈ ఇష్యూపై శుక్రవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు.