రానా ఇప్పుడు తాజాగా డాక్యుమెంటరీ తో మన ముందుకు రానున్నట్లు సమాచారం. సరిహద్దు దళాల పనితీరు పై, వారి జీవన శైలి పై డిస్కవరీ ప్లస్ ఛానెల్ తో కలిసి `మిషన్ ఫ్రంట్ లైన్` అనే డాక్యుమెంటరీ చేశాడట రానా దగ్గుబాటి. ఈ డాక్యుమెంటరీ డిస్కవరీ ప్లస్ ఛానల్ లో ఈ జనవరి 21న ప్రసారం కానుందని తెలిపారు.