వెండి తెరపై హీరోగా కనిపించే ఎంతోమంది కథానాయకులు సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా నలుగురి మంచి కోరుకుంటూ... వారికి చేతనైనంత సాయం చేస్తూ నిజమైన హీరోలుగా వ్యవహరిస్తుంటారు. వారి హీరోయిజం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా అని చాటి చెబుతుంటారు.