‘అల్లుడు అదుర్స్’ చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్‌ను లో మాట్లాడిన సోనుసూద్.. "నేను సినిమాల్లో నేర్చుకుంది ఏదైనా ఉందంటే అది తెలుగు ఇండస్ట్రీ ద్వారానే. కాబట్టి తెలుగు సినిమాకు నా ధన్యవాదాలు. నా భార్య తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి.. కాబట్టి నేను తెలుగు అల్లుడిని’ అంటూ వ్యాఖ్యానించాడు "..