కాబట్టి దిద్దా జీవిత చరిత్రకు సంబంధించిన హక్కులన్నీ తనకే సొంతమని చెబుతూ కంగనా కు లీగల్ నోటీసులు పంపాడు ఆశిష్ కౌల్. తన అనుమతి లేకుండా కంగనా రనౌత్ సినిమా తీస్తానని చెప్పడం వల్లే తను కంగనా రనౌత్‌కు లీగల్ నోటీసులు పంపామని వివరణ ఇచ్చాడు.