ఆర్య సినిమాతోనే విజయం అందుకున్న ఈ దర్శకుడు ఆర్య 2 కి ఆ హైప్ తెచ్చుకోలేక పోయినప్పటికీ..విభిన్న కథా దర్శకుడిగా ప్రశంసలు పొందారు. రంగస్థలము సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ని బయటపెట్టారు దర్శకుడు సుక్కు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కోలాహలం చేసిందో తెలిసిన విషయమే.