కరోనా గురించి జమ్మూ అండ్ కశ్మీర్ మాజీ సీఎం పబ్లిక్ మీటింగ్ లో పర్సనల్ విషయాలు చెప్పి అందరిలో నవ్వులు పూయించారు..నేనిప్పుడు వరకూ నా భార్యను ముద్దు కూడా పెట్టుకోలేదు. ఏం తెలుసు. ఎప్పుడు ఏం జరుగుతుందో. కౌగిలించుకోవడం వల్ల జరిగే నష్టం లేదులే. కానీ, ఏమో’ అని చెప్పగానే మీటింగ్ కు వచ్చిన వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.