ఏ పాత్ర లో అయినా మెప్పించగల సత్తా తమకుందని నిరూపించడానికి ఇలాంటి వైవిధ్యమైన పాత్రను ఎంచుకుంటారు. గతంలో కూడా ఎంతో మంది స్టార్ హీరోయిన్లు సైతం సెక్స్ వర్కర్ పాత్రలో నటించి... వారి నటనకు ప్రశంసలను పొందారు.