ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో బాక్సింగ్ రింగ్ లో దిగిన బాక్సర్ గా వరుణ్ తేజ్ ని చాలా కసిగా చూపించారు. కండలు తిరిగిన దేహంతో వరుణ్ లుక్ అదుర్స్ అనిపించింది. ఈ చిత్రంతో కొత్త డైరెక్టర్ కి చాన్స్ ఇచ్చాడు వరుణ్.