జియా సోదరి చేసిన సంచలన వ్యాఖ్యలకు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించారు. సాజిద్ ఖాన్ అలాంటి వాడే అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. వాళ్లు జియా ప్రాణం తీశారు.. వాళ్లు సుశాంత్‌ను చంపారు.. ఇప్పుడు నన్ను కూడా టార్గెట్ చేసి చంపాలనుకుంటున్నారు.