టాలీవుడ్లో  కొన్ని సినిమాలు ముందు ఒక పేరుతో మొదలయ్యి.. తర్వాత పేరు మారాయి.అలంటి వాటిల్లో పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల సినిమాలు కూడా ఉండడం విశేషం..