కొన్ని సినిమాల్లో హీరోలకు స్నేహితుని పాత్రలో నటించిన ప్రదీప్ మాచిరాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో కరెక్ట్ టైమింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్. ఇలా వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ప్రదీప్ త్వరలో హీరోగా మన ముందుకు రానున్న విషయం తెలిసిందే.