తన మొదటి సంపాదనతో పూజ ఏం చేసిందని చెప్పిందంటే....BMW5 సిరీస్ బ్లూ స్టోన్ సిల్వర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. అదంటే తనకు ఎంతో ప్రేమని... ఇప్పటికీ ఆ కారు తన తోనే ఉందని... దాన్ని ఎంతో అపు రూపంగా చూసుకుంటున్నట్లు చెబుతోంది పూజ హెగ్డే. తన మొదటి సంపాదనతో కారు కొన్నదే కానీ, తన సంపాదన మొత్తం తన తల్లి చేతిలో పెడుతుందట పూజ.