నిన్ను చంపేస్తామంటూ ఆ హీరోయిన్ కి ఫోన్. ఎవరో ఏంటో తెలియదు ఎందుకు ఇలా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు అర్థం కావడం లేదంటూ బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.... లోఫర్ సినిమాతో తన కెరీర్ ని ప్రారంభించిన దిశాపటాని.