ఆనంద్ సినిమాలో హీరో రాజాని తన ముద్దు ముద్దు మాటలతో ఏడిపిస్తూ, నటించిన బాలనటి భకిత... ఇప్పుడు వినూత్నంగా పదిమందికి ఆదర్శంగా ఉండేలా కార్యక్రమాలు చేస్తోంది..