ది వైట్ టైగర్ చిత్రం విడుదల వేడుకల్లో భాగంగా నిక్ తన సతీమణి ప్రియాంక చోప్రాకు వైన్ బాటిల్ ను అందించాడట... ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆ ఫోటోని స్వయంగా షేర్ చేసి...అత్యుత్తమ భర్త నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను.