కానీ నేను కొంచెం డిఫరెంట్, నా స్వేచ్ఛకు అడ్డొచ్చే ఏ పని నేను చేయను అలాగే ఒప్పుకోను, కథ నచ్చితే వెంటనే సినిమాకు ఓకే చెప్తాను. ఈ విషయంలో రాజీ పడను నాకు నచ్చితేనే చేస్తా ..ఎవరితోనూ చర్చించడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.