హిందీలో సంచలన విజయం సాధించిన ‘పింక్’ మూవీకి వకీల్ సాబ్ రీమేక్ కావడంతో దీనికి మరింత హైప్ క్రియేట్ అవుతోంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. అయితే ఈ టీజర్ ఇలా వచ్చి అలా మెరుపుతీగలా మాయమైంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.