ఆచార్య సినిమాలో మెగా పవర్‌స్టార్ సినిమాలో అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్ సిద్ధగా కనిపించనున్నాడని.. దాదాపు 30 నుండి 35 నిమిషాల పాటు సాగే ఈ క్యారెక్టర్ కథను మలుపుతిప్పుతుందట..