ఆ సినిమాకు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరించగా నిధి ప్రసాద్ నిర్మాతగా ఉన్నారని సమాచారం. కానీ షూటింగ్ జరుగుతున్న ఈ సమయంలో కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమా కాస్త ఆగిపోయిందట. మొదటి సినిమానే ఇలా కావడంతో బాలాజీ ప్రసాద్‌కు సినిమాలపైనే ఆసక్తి పోయిందని తెలుస్తోంది.