ఆ మాటలు విన్న నిహారిక ఎమోషనల్ అయి ఏడ్చేసింది. ఇంతకీ చైతు ఏమన్నారంటే ...డియర్ నిహా.. పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న ఈ తరుణంలో నీకు ఒక విషయాన్ని చెప్పాలి.. నువ్వు వచ్చాకే 30 ఏళ్ళ నా జీవితంలో నేనేం మిస్ అయ్యానో.. ఏం కోల్పోయానో అర్థమైంది..