ప్రస్తుతం మాటీవీ లోని డాన్స్ ప్లస్ షో లో జడ్జిగా వ్యవహరిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. తాజాగా అల్లుడు అదుర్స్ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఐటెం సాంగ్లో చిందులు వేసింది. కాగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో మెరిసిన మోనాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. యాంకర్ కు చివాట్లు పెట్టి మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఈ బ్యూటీ.