రాహుల్ సిప్లిగంజ్, ఆషు రెడ్డి ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.. దీనికి తోడు రాహుల్ ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అవ్వడంతో అది నిజమే అని  తేల్చేస్తున్నారు నెటిజన్లు..