తెలుగు ప్రేక్షకులను తన హుందాతనంతో కట్టిపడేసిన కన్నడ నటి అర్చనకు మన టాలీవుడ్ హీరో అంటే మహా ఇష్టమని ఓ షోలో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా. ? అమ్మాయిల కలల రాకుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పారు అర్చన.