2021లో ఈ రెండు సినిమాలతో అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు చెర్రీ. ఇప్పటివరకు గడిచిన తన సినీ జీవితంలో ఒకే సంవత్సరం రెండు సినిమాలు విడుదల అయింది లేదు. దీనితో ప్రేక్షకులు పుల్ ఖుషీ అవుతున్నారు. ఆచార్య’ సినిమా మాత్రం మే 9న విడుదల కానుంది.