తమిళ హీరో విజయ్ సేతుపతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "తాను పెళ్లి చేసుకున్న తరువాత సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టానని, ఆ సమయంలో ఈ విషయం తన భార్యకు కూడా తెలియదని..తన లైఫ్ లో చేసిన పెద్ద రిస్క్ అదేనని" తెలిపాడు..