తాజాగా మిస్టర్ అండ్ మిసెస్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది జ్ఞానేశ్వరి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఈమెకు ప్రదీప్ తో మీ పెళ్లి ఎందుకు కాలేదు అన్న ప్రశ్న ఎదురయింది. అప్పుడు ఈమె ఏమన్నారంటే...!! పెళ్లి చేసుకోవాలని ఆ షో జరగలేదని క్లారిటీ ఇచ్చింది..