తాజాగా ప్రస్తుతం హిందీలో ప్రసారమవుతున్న బిగ్బాస్ సీజన్ 14లో ఇజాజ్ ఖాన్ స్థానంలోకి ఛాలెంజర్గా ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటి దేవోలినా. అయితే దేవోలినా తన తోటి కంటెస్టెంట్ రాఖీ సావంత్ తో వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో.... దేవోలినాను టక్కున ఓ ప్రశ్న అడిగి షాక్ ఇచ్చింది రాఖీ సావంత్ .