అమ్మాయిలు ఎక్కడైనా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే ఈజీ వేతో పాటు కష్టమైన దారి కూడా ఉంటుందని.. తాను కఠినమైన దారిలోనే వచ్చానని చెప్పింది జేజమ్మ. మనం ఖచ్చితంగా ఉంటే ఎవరు మనల్ని ఏమీ చేయ లేరని చెప్పుకొచ్చింది.