తాజాగా అల్లుడు అదుర్స్ సినిమా తో టైటిల్ సెంటిమెంట్ వర్కౌట్ చేశారు ఈ హీరో. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన ఈ చిత్రం మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ ను వీడి బాలీవుడ్ కు ఎగురుతున్నారు ఈ ఆరడుగుల ఆజానుబాహుడు.