అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు పోషించిన చాణక్య చంద్రగుప్తుడి పాత్రను చేయడానికి రెడీ అవుతున్నాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్..ప్రస్తుతం ఈ హీరో చాణక్య అనే పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు.. అందులో చంద్ర గుప్తుడి పాత్రలో నటిస్తున్నాడు..