డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పూరీ తన తదుపరి సినిమా కోసం మాస్ మహరాజా రవితేజను సంప్రదించారంట.