ఫిబ్రవరి 14న టీజర్‌ను విడుదల చేస్తూ.. విడుదల తేదిని కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు 'రాధే శ్యామ్' మూవీ యూనిట్.ముఖ్యంగా బాహుబలి 2 రిలీజ్ డేట్ ఏప్రిల్ 28నే ఈ సినిమాని కూడా రిలీజ్ చేయాలనే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నారు.