హిందీ బిగ్ బాస్ షోలో తన తోటి ఇంటి సభ్యులైన బాని జీ, రోహన్ మెహ్రాలపై మూత్రం చల్లారు. ఇది అప్పట్లో సంచలన వార్తగా నిలిచింది. ఈ వివాదం చివరికి ఆయనను బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లే పరిస్థితికి దారి తీసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సల్మాన్ ఖాన్.. అతడిని షో నుంచి వెంటనే బయటకు పంపారు.