ఇక విద్యా బాలన్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. భారత దేశం గర్వించదగ్గ అద్భుతమైన గొప్ప నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. ఏ క్యారక్టర్ లోనైనా ఇట్టే లీనమై పోవడం.. పాత్ర తగ్గట్టు అన్ని భావాలు పలికించి ప్రేక్షకులను మెప్పించగల ప్రతిభ విద్యా బాలన్ సొంతం.