చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం *ఉప్పెన*.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. డీయస్పీ (దేవిశ్రీ ప్రసాద్) ఈ చిత్రానికి సంగీతం సమ కూర్చారు. కన్నడ బ్యూటీ కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.