నాగ్ అశ్విన్ సినిమాలో కూడా కొందరు కొత్త వాళ్లు అవసరమట..దాంతో కాస్టింగ్ కాల్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఇంకేముంది వేలల్లో జనం తెగ పోటీ పడుతున్నారట. మరి ఈ పాన్ ఇండియా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.